మంగళవారం 24 నవంబర్ 2020
Rangareddy - Sep 17, 2020 , 01:36:35

మంత్రిని కలిసిన నాయకులు

మంత్రిని కలిసిన నాయకులు

టీఎన్జీవో సెంట్రల్‌ యూనియన్‌ నూతన అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా  ఎన్నికైన మామిళ్ల రాజేందర్‌, రాయకంటి ప్రతాప్‌ వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డిని మార్యాదపూర్వకంగా కలిశారు. వారి వెంట టీఎన్జీవో సెంట్రల్‌ యూనియన్‌ మాజీ అధ్యక్షుడు కారం రవీందర్‌రెడ్డి, టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు చిలక నర్సింహారెడ్డి, కార్యదర్శి ఎండీ ఫసియొద్దీన్‌(ముకరం) తదితరులు ఉన్నారు.