బుధవారం 02 డిసెంబర్ 2020
Rangareddy - Sep 29, 2020 , 00:32:55

కార్పొరేటర్‌ ఎడ్ల మల్లేశ్‌కు ‘కరోనా వారియర్‌'

కార్పొరేటర్‌ ఎడ్ల మల్లేశ్‌కు ‘కరోనా వారియర్‌'

 బడంగ్‌పేట: కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు నిత్యం చేదోడు వాదోడుగా ఉంటూ అందించిన సేవలకు మీర్‌పేట కార్పొరేటర్‌ ఎడ్ల మల్లేశ్‌ ‘కరోనా వారియర్‌' అవార్డుకు ఎంపికయ్యారు. ఈ మేరకు రవీంద్రభారతీలో ఆయనకు మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ అవార్డును అందజేశారు.