బుధవారం 25 నవంబర్ 2020
Rangareddy - Aug 20, 2020 , 23:16:52

కరోనాతో కానిస్టేబుల్‌ మృతి

కరోనాతో కానిస్టేబుల్‌ మృతి

బండ్లగూడ : రాజేంద్రనగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్‌ హరీష్‌ కరోనాతో మృతి చెందాడు. హరీష్‌ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతుండగా.. కుటుంబ సభ్యులు దవాఖానలో చేర్పించారు.. ఈ క్రమం లో అతడికి కరోనా సోకింది. చికిత్స పొందుతూ గురువారం హరీష్‌ మృతి చెం దాడు. అతడికి భార్య, ముగ్గురు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు.