శనివారం 28 నవంబర్ 2020
Rangareddy - Aug 20, 2020 , 00:52:18

సీఎం సహాయనిధి చెక్కు అందజేత

సీఎం సహాయనిధి చెక్కు అందజేత

మహేశ్వరం, ఆగస్టు 19: సీఎం సహాయనిధి నిరుపేదలకు కొండంత ఆసరా అని విద్యాశాఖమంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. పెండ్యాల గ్రామానికి చెందిన యాచారం దశరథకు మంజూరైన రూ.40వేల చెక్కును బుధవారం మంత్రి నివాసంలో అందజేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆపదలో ఉన్న వారు సీఎం సహాయనిధిని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో పెండ్యాల గ్రామ సీనియర్‌ నాయకుడు మంత్రి రాజేశ్‌ పాల్గొన్నారు.