గురువారం 26 నవంబర్ 2020
Rangareddy - Aug 29, 2020 , 22:49:03

‘ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి పెద్ద పీట’

 ‘ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి పెద్ద పీట’

  బడంగ్‌పేట, ఆగస్టు29:  ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని బడంగ్‌పేట మున్సిపల్‌ కార్పొరేషన్‌ డిప్యూటీ మేయర్‌ ఇబ్రాం శేఖర్‌ అన్నారు. శనివారం కార్పొరేటర్‌ సూర్ణ గంటి అర్జున్‌, బడంగ్‌పేట మాజీ వైస్‌ చైర్మన్‌ చిగిరింత నర్సింహారెడ్డి, టీఆర్‌ఎస్‌ నాయకుడు భీమిడి జంగారెడ్డితో కలిసి మంత్రి  సబితా ఇంద్రారెడ్డిని కలిసి  పుష్పగుచ్ఛం అందజేశారు.