ఆదివారం 29 నవంబర్ 2020
Rangareddy - Sep 05, 2020 , 01:04:35

బడంగ్‌పేట మున్సిపల్‌ కార్పొరేషన్‌

బడంగ్‌పేట మున్సిపల్‌ కార్పొరేషన్‌

టీఆర్‌ఎస్‌ యూత్‌ అధ్యక్షుడిగా నందీశ్వర్‌రెడ్డి 

బడంగ్‌పేట: బడంగ్‌పేట మున్సిపల్‌ కార్పొరేషన్‌ టీఆర్‌ఎస్‌ యూత్‌ విభాగం అధ్యక్షుడిగా పెద్దబావి నాగ నందీశ్వర్‌రెడ్డి నియమితులయ్యారు. శుక్రవారం విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి ఆయనకు నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పార్టీని పటిష్టం చేయడానికి పనిచేయాలని సూచించారు. త్వరలోనే అన్ని కమిటీలను వేయాలన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ యూత్‌ విభాగం నాయకులు చిత్రం సాయి, సిద్ధార్థ, వినయ్‌, సంపత్‌, కుమార్‌, భాను, సునీల్‌ పాల్గొన్నారు. 

తాజావార్తలు