గురువారం 04 మార్చి 2021
Rangareddy - Jan 24, 2021 , 00:32:00

అగ్రవర్ణా లకు రిజర్వేషన్లు అభినందనీయం

అగ్రవర్ణా లకు రిజర్వేషన్లు అభినందనీయం

  • కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌

కడ్తాల్‌, జనవరి 23: అగ్రవర్ణ పేదలకు పది శాతం రిజర్వేషన్లు అమలు చేస్తానని సీఎం కేసీఆర్‌ ప్రకటించడం హర్షణీయమని ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌ అన్నా రు. మండల కేంద్రంలో టీఆర్‌ఎస్‌ ప్రజా ప్రతినిధులు, నాయకులతో కలిసి సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. సీఎం కేసీఆర్‌ ముందు చూపుతో అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందాలని నిర్ణయం తీసుకున్నారన్నారు. 

VIDEOS

logo