బుధవారం 02 డిసెంబర్ 2020
Rangareddy - Sep 10, 2020 , 01:02:29

సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కు అందజేత

సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కు అందజేత

చేవెళ్ల: ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడానికి సీఎం సహాయనిధి నిరుపేదలకు ఎంతో ఉపయోగపడుతుందని టీఆర్‌ఎస్‌ పార్టీ మండల అధ్యక్షుడు ప్రభాకర్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు శివకుమార్‌ తెలిపారు. బుధవారం మండల పరిధిలోని ఊరెళ్ల గ్రామానికి చెందిన హాజ్‌మత్‌కు సీఎం సహాయనిధి నుంచి మంజూరైన రూ.28వేల చెక్కును ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆలూర్‌ డైరెక్టర్‌ నర్సిములు, నాయకులు శ్రీను, రాముప్రసాద్‌ ఉన్నారు.