గురువారం 01 అక్టోబర్ 2020
Rangareddy - Aug 11, 2020 , 00:35:07

మూడు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు

మూడు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు

ఆమనగల్లు: ఆమనగల్లు పట్టణంలో మూడు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయినట్లు వైద్యాధికారులు తెలిపారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ దావాఖాన ఆవరణలో 35 మంది అనుమానితులకు పరీక్షలు జరుపగా పట్టణానికి చెందిన ఇద్దరూ వ్యక్తులతో పాటుగా సంకటోనిపల్లి గ్రామంలో ఒకరికి కరోనా నిర్ధారణ అయింది. అందులో ఒకరు పంచాయతీ కార్యదర్శి, మరోకరు పోలీస్‌ కానిస్టేబుల్‌తో పాటు వారి కుటుంబంలో మరోకరికి కరోనా సోకింది. బాధితులందరిని హోం ఐసోలేషన్‌ కిట్లు అందజేసి హోం క్వారంటైన్‌ కు తరలించారు. 


logo