గురువారం 26 నవంబర్ 2020
Rangareddy - Aug 10, 2020 , 00:01:49

నేడు మంతి సబితారెడ్డి రాక

నేడు మంతి సబితారెడ్డి రాక

చేవెళ్ల రూరల్‌ : మంత్రి సబితారెడ్డి నేడు చేవెళ్ల మండల కేంద్రానికి విచ్చేయనున్నట్లు టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు పెద్దోళ్ల ప్రభాకర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో ఐసీయూ, అంబులెన్స్‌ను ప్రారంభించేందుకు మంత్రి హాజరుకానున్నట్లు పేర్కొన్నారు.