ఆదివారం 29 నవంబర్ 2020
Rangareddy - Aug 07, 2020 , 23:44:56

డీపీవోగా శ్రీనివాస్‌రెడ్డి బాధ్యతల స్వీకరణ

డీపీవోగా శ్రీనివాస్‌రెడ్డి బాధ్యతల స్వీకరణ

రంగారెడ్డి, నమస్తే తెలంగా ణ : జిల్లా పంచాయతీ అధికారిగా శ్రీనివాస్‌రెడ్డి బాధ్యతలు చేపట్టారు. శుక్రవారం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్‌ అమయ్‌కుమార్‌, అదనపు కలెక్టర్లు హారీశ్‌, ప్రతీక్‌ జైన్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో రంగారెడ్డి జిల్లా పంచాయతీ అధికారిగా పనిచేసిన పద్మజారాణిని జిల్లా కలెక్టర్‌ అమయ్‌కుమార్‌,అదనపు కలెక్టర్లు హరీశ్‌,ప్రతీక్‌ జైన్‌లు సన్మానించారు.