మంగళవారం 01 డిసెంబర్ 2020
Rangareddy - Aug 04, 2020 , 00:24:24

అనురాగ బంధం ఆత్మీయ వేడుక

అనురాగ బంధం ఆత్మీయ వేడుక

రాష్ట్ర, జిల్లా ప్రజలకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డి రక్షాబంధన్‌ శుభాకాంక్షలు తెలిపారు. సోమవారం రాఖీ సందర్భంగా తన తమ్ముడు నర్సింహారెడ్డికి రాఖీ కట్టారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..అన్నా..చెల్లెళ్లు, అక్కా, తమ్ముళ్ల అపురూప అనుబంధానికి ప్రతీక రక్షా బంధన్‌ అన్నారు. రాఖీ పౌర్ణమిని అందరూ ఆనందోత్సవాల మధ్య జరుపుకోవాలన్నారు.   

-రంగారెడ్డి,నమస్తే తెలంగాణ