శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Rangareddy - Aug 01, 2020 , 00:25:58

పేదలకు ‘సీఎం సహాయ నిధి’ వరం

పేదలకు ‘సీఎం సహాయ నిధి’ వరం

మహేశ్వరం: పేదలకు సీఎం సహాయనిధి వరం అని మంత్రి సబితాఇంద్రారెడ్డి తెలిపారు. సిరిగిరిపురానికి  చెందిన లక్ష్మమ్మకు  రూ.45వేలు, నందినికి  రూ.60వేలు, శంకరయ్యకు రూ.60వేల సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను శుక్రవారం  మంత్రి నివాసంలో అందజేశారు.  ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ  పేదల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.  కార్యక్రమం లో  టీఆర్‌ఎస్‌ యూత్‌ అధ్యక్షుడు శ్రీను యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.logo