శనివారం 05 డిసెంబర్ 2020
Rangareddy - Jul 27, 2020 , 01:02:07

ఆమనగల్లులో రెండో రోజు లాక్‌డౌన్‌

ఆమనగల్లులో రెండో రోజు లాక్‌డౌన్‌

ఆమనగల్లు : ఆమనగల్లు పట్టణంలో రెండోరోజు లాక్‌డౌన్‌ విజయవంతంగా కొనసాగింది.  కొవిడ్‌ నిబంధనలు ప్రజలు పాటిస్తున్నారు.  అత్యవసర సేవ లు కొనసాగుతున్నాయి. రాకపోకలు లేకపోవడంతో ప్రధాన దారులు నిర్మానుష్యంగా మారాయి. అత్యవసరమైతేనే ప్రజలు బయటకు వస్తున్నారు.