సోమవారం 23 నవంబర్ 2020
Rangareddy - Jul 18, 2020 , 23:35:48

కరోనా కట్టడికి..

కరోనా కట్టడికి..

పరిగి : కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు వ్యాపార, వాణిజ్య సంఘాల నిర్ణయం మేరకు పరిగిలో శనివారం మూడో రోజు స్వచ్ఛంద లాక్‌డౌన్‌ కొనసాగింది. ఉదయం 7 నుంచి 10 గంటల వరకు నిత్యావసర వస్తువుల దుకాణాలు తెరిచివుంచారు. అనంతరం అన్ని దుకాణాలు స్వచ్ఛందంగా మూసివేశారు. దీంతో  జనంలేక రోడ్లన్నీ బోసిపోయి కనిపించాయి.