శుక్రవారం 27 నవంబర్ 2020
Rangareddy - Jun 15, 2020 , 23:37:21

జడ్పీలో ఉద్యోగులకు పదోన్నతులు

జడ్పీలో ఉద్యోగులకు పదోన్నతులు

రంగారెడ్డి, నమస్తే తెలంగాణ : జిల్లా పరిషత్‌ కార్యాలయంలో పనిచేస్తున్న 11మంది ఉద్యోగులకు పదోన్నతి లభించింది. సీనియర్‌ అసిస్టెంట్‌ల నుంచి సూపరింటెండెంట్‌లుగా పదోన్నతిపొందిన వారికి సోమవారం జడ్పీ చైర్‌పర్సన్‌ అనితారెడ్డి నియామకపత్రాలు అందించారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో జితేందర్‌రెడ్డి, డిప్యూటీ సీఈవో జానకీరెడ్డి, అధికారులు పాల్గొన్నారు.