ఆదివారం 12 జూలై 2020
Rangareddy - Jun 04, 2020 , 01:54:09

ఆలయ భూమిని కాపాడాలి

ఆలయ భూమిని కాపాడాలి

  • తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేసిన  ఆలయ చైర్మన్‌, ప్రధాన కార్యదర్శి

బషీరాబాద్‌ : నీళ్లపల్లి అటవీ ప్రాంతంలోని ఏకాంబర రామలింగేశ్వర ఆలయ భూమిని కాపాడాలని ఆలయ చైర్మన్‌ శ్రీనివాస్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి నర్సింహులు  బుధవారం తహసీల్దార్‌ షౌకత్‌అలీకి  వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆలయ పరిసర ప్రాంతంలో కొందరు రైతులు కొద్దిపాటి భూమిపై హక్కు కలిగి ఉన్నారని తెలిపారు. వారి పాసు పుస్తకాల్లో ఎంత భూమి పట్టా కలిగి ఉన్నారో అంత భూమిలో హద్దులు ఏర్పాటు చేయాలని కోరారు. 


logo