సోమవారం 30 మార్చి 2020
Rangareddy - Feb 13, 2020 , 23:31:39

‘సహకార’ సభ్యులకు సకల సేవలు..

‘సహకార’ సభ్యులకు సకల సేవలు..
  • సొసైటీ రూ.లక్ష వరకు వడ్డీ లేని రుణం
  • 15న సొసైటీ ఎన్నికలు.. ప్రచారానికి ఒక్కరోజే...
  • రాయితీపై ఎరువులు, విత్తనాలు
  • దీర్ఘకాలిక రుణాలకు నామమాత్రపు వడ్డీ వసూలు

భూమి ఉన్న ప్రతి రైతు సంఘంలో సభ్యత్వం పొందే అవకాశం ఉంది. 18 ఏండ్లు నిండి, కొంత వ్యవసాయ భూమి ఉన్నవారు రూ.330 చెల్లించి  చేరవచ్చు. సభ్యులకు స్వల్పకాలిక పంట రుణాలు.. భూమి, బంగారం తాకట్టుపై మధ్యకాలిక, దీర్ఘకాలిక రుణాలు ఇస్తూ అవసరానికి ఆదుకుంటున్నాయి. ఇందులో వాణిజ్య బ్యాంకుల కంటే త్కువ వడ్డీ ఉంటుంది. రూ.లక్ష వరకు వడ్డీ లేని రుణం, రూ.లక్షపైన 4శాతం, దీర్ఘకాలిక రుణాలకు 9.9 నుంచి 12 శాతం వరకు వడ్డీ వసూలు చేస్తున్నాయి. స్వల్పకాలిక రుణాలపై మూడు శాతం కేంద్ర ప్రభుత్వం, నాలుగు శాతం వడ్డీని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తున్నాయి. వాణిజ్య బ్యాంకులు ముందుగా రైతుల నుంచి వడ్డీ వసూలు చేసి ప్రభుత్వం మంజూరు చేసినప్పుడు రైతుల ఖాతాల్లో జమ చేస్తాయి.   సంఘాల్లో అయితే.. రైతులకు వడ్డీ భారం పడకుండా ప్రభుత్వం విడుదల చేశాక రైతుల ఖాతాల్లో వడ్డీని జమ చేస్తాయి. రుణాలు పంపిణీ చేశాక రైతుల నుంచి తీసుకున్న రుణంపై 10 శాతం వాటా ధనంగా వసూలు చేస్తున్నాయి. ఈ మొత్తాన్ని జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ)లో డిపాజిట్‌ చేస్తారు. ఎరువులు, విత్తనాలను రాయితీపై 

పంటల బీమా..

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన,  ఆధారిత పంటల బీమా పథకాలను సంఘాలు తప్పనిసరిగా అమలు చేస్తున్నాయి. రుణాలు పొందని సభ్యులు స్వచ్ఛందంగా పంటల బీమా చెల్లించాలనుకుంటే వారి నుంచి ప్రీమియం నేరుగా బీమా సంస్థకు పంపిస్తాయి. 

రైతుకు ధీమా..

18 నుంచి 65 ఏండ్ల  వయస్సు  సహకార సంఘం  ఏదైనా కారణంతో మృతిచెందితే.. అతని కుటుంబానికి రూ.50వేల ఆర్థిక సాయం అందిస్తారు. 18 నుంచి 70 ఏండ్ల  వయస్సున్న రైతు ప్రమాదంలో మృతిచెందితే రూ.లక్ష ప్రమాద బీమా  


ప్రచారానికి  

సహకార ఎన్నికల పోలింగ్‌ తేదీ సమీస్తుండగా.. పోరు  మారుతున్నది. ఎలాగైనా గెలువాలని నానా ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రచారానికి ఒక్కరోజే ఉండడంతో ఓటర్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.  36 సొసైటీల పరిధిలో  డైరెక్టర్‌ పదవులకు 15న పోలింగ్‌ జరుగనుండగా.. 835 మంది బరిలో నిలిచారు. మొత్తం 85వేలకు పైగా  ఉండగా.. వారిని ప్రసన్నం  తాపత్రయపడుతున్నారు. 

ఎక్కువగా గత ఎన్నికల్లో ఓటమి చెందిన నాయకులు  పోటీలోకి దిగడంతో రాజకీయం మరింత రసవత్తరంగా మారింది. పోటీలో నలుగురైదుగురు ఉన్న  హోరాహోరీ పోరు    ఎంత ఖర్చు అయినా పెట్టేందుకు సిద్ధపడుతున్నారు. 


ఏకగ్రీవ అభ్యర్థులు శిబిరాల్లో.. 

చైర్మన్‌, వైస్‌ చైర్మన్ల ఎన్నిక కోసం  ఏకగ్రీవమైన డైరెక్టర్లు జారిపోకుండా  ఉంచారు. ఎన్నికల రోజు  కార్యాలయానికి తీసుకొచ్చేలా ఏర్పాట్లు చేశారు. తక్కువ ఓటర్లున్న కొన్ని చోట్ల రైతులను కూడా శిబిరాలకు తీసుకెళ్తున్నారు. ఈ నెల 15న నేరుగా పోలింగ్‌ స్టేషన్‌కు వచ్చి ఓటు వేసేలా ప్రయత్నాలు చేస్తున్నారు. వారికి విందు భోజనాలతో ఏ లోటూ రాకుండా చూసుకుంటున్నారు. 


దృష్టి సారించిన మంత్రులు, ఎమ్మెల్యేలు..

సహకార    ఉమ్మడి జిల్లా మంత్రులు పి.సబితారెడ్డి, చామకూర మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు ప్రత్యేక దృష్టి సారించారు. ఇప్పటికే ఏకగ్రీవమైన వాటిలో 90 శాతానికి పైగా  సహకారంతో గెలిచిన అభ్యర్థులే ఉండడంతో మిగతా స్థానాల్ని కైవసం చేసుకునేలా అధికార పార్టీ నేతలు పావులు కదుపుతున్నారు. ఇక వరుస ఎన్నికల్లో గెలుపు రుచిని ఆస్వాదించిన గులాబీ శ్రేణులు.. మరింత ఉత్సాహంతో పనిచేస్తున్నారు. 

రంగారెడ్డి,  జిల్లాలపై మంత్రి సబితారెడ్డి, మేడ్చల్‌ జిల్లాపై మంత్రి మల్లారెడ్డి.. ఆయా నియోజకవర్గాలపై స్థానిక ఎమ్మెల్యేలు ప్రత్యేక  పెట్టారు. అన్ని పీఠాలపై గులాబీ జెండా ఎగురవేసేలా పక్కా ప్రణాళికతో  సాగుతున్నారు.

రైతుల  ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు అన్నదాతలకు పలు సేవలు అందిస్తున్నాయి.  చిన్నకారు రైతుల అవసరాలు తీర్చడంలో కీలక  పోషిస్తున్నాయి.    రుణాలతోపాటు సబ్సిడీపై ఎరువులు, విత్తనాలను అందజేస్తున్నది.   ఎన్నికలు రేపు నిర్వహిస్తుండగా.. ప్రచారానికి ఈ ఒక్కరోజే మిగిలిఉంది. దీంతో అభ్యర్థులు ఓటర్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.

- రంగారెడ్డి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ


logo