సోమవారం 30 మార్చి 2020
Rangareddy - Feb 09, 2020 , 00:33:17

హరితనగరంగా తీర్చిదిద్దుతాం..

హరితనగరంగా  తీర్చిదిద్దుతాం..

 ఇక ఇతర విషయాలకొస్తే, నగరంలో సేకరించిన చెత్త, వ్యర్థ పదార్థాలనుంచి విద్యుత్‌ ఉత్పాదనకు చర్యలు తీసుకుంటున్నట్లు, తడి చెత్త నుంచి సేంద్రియ ఎరువు తయారుచేయనున్నట్లు మేయర్‌ చెప్పారు. అన్ని జీహెచ్‌ఎంసీ కార్యాలయాల్లో సమయపాలన కచ్చితంగా పాటించేందుకు ఉద్యోగులకు బయోమెట్రిక్‌ హాజరు విధానాన్ని ప్రవేశపెట్టామన్నారు. నగరాన్ని గ్రీన్‌సిటీగా అభివృద్ధిచేసే క్రమంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని వేగవంతం చేస్తామన్నారు.పార్కుల్లో ప్రజల సౌకర్యార్థం వాకింగ్‌ ట్రాక్‌లు, ఇతర మెరుగైన సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. జీహెచ్‌ఎంసీ చేపట్టే అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజల సహకారం, సమన్వయం కోసం పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వివరించారు.  


logo