శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Rangareddy - Feb 08, 2020 , 01:16:11

‘వన దేవతలను’దర్శించుకున్న జడ్పీ చైర్‌పర్సన్‌

‘వన దేవతలను’దర్శించుకున్న జడ్పీ చైర్‌పర్సన్‌

నమస్తే తెలంగాణ : జిల్లాపరిషత్‌ చైర్‌పర్సన్‌ తీగల అనిత,హరినాథ్‌రెడ్డి కుటుంబ సమేతంగా సమ్మక..సారలమ్మ ‘వనదేవతాలను’దర్శించుకున్నారు.మహేశ్వరం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి సతీమణి అరుంధతి, కుటుంబ సభ్యులు తులసి అమర్‌నాథ్‌రెడ్డి, హరితరెడ్డి,జ్యోతిరెడ్డి తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా బంగారంతో  అనితారెడ్డి తులభారం సమర్పించారు.


logo