e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, September 26, 2021
Home రాజన్న సిరిసిల్ల బద్ది పోచమ్మకు ఘనంగా బోనాలు

బద్ది పోచమ్మకు ఘనంగా బోనాలు

రాజన్న సిరిసిల్ల : వేములవాడ శ్రీబద్దిపోచమ్మ ఆలయంలో భక్తులు మంగళవారం ఘనంగా బోనాలు సమర్పించారు. ఉదయం నుంచే అమ్మవారి దర్శనం కోసం నెత్తిన బోనంతో బారులు తీరారు. అమ్మవారికి కల్లుపోసి, సారెపెట్టి బోనాలు సమర్పించారు. దీంతో బద్దిపోచమ్మ వీధి భక్తులతో సందడిగా కనిపించింది.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana