Rajanna-siricilla
- Jan 25, 2021 , 02:39:35
VIDEOS
20 ఏండ్ల తర్వాత.. ఒక వేదికపై..

- తంగళ్లపల్లిలో అ‘పూర్వ’ సమ్మేళనం
సిరిసిల్ల రూరల్, జనవరి 24: తంగళ్లపల్లిలోని జడ్పీ హెచ్ఎస్ పాఠశాలలో ఎస్సెస్సీ బ్యాచ్ (2000-01) విద్యార్థులు ఇరవై ఏండ్ల తర్వాత ఆదివారం తంగళ్లపల్లిలోని ఫ్రెండ్స్ క్లబ్లో ఒకే చోట కలుసుకున్నారు. చదువుకున్న సమయంలోని జ్ఞాపకాలను స్మరించుకొని బాగోగులు అడిగి తెలుసుకున్నా రు. అప్పటి గురువులను ఆహ్వానించి సన్మానించారు. గ్రామ ప్రజాప్రతినిధు లు ఎంపీపీ పడిగెల మానస-రాజు, సర్పంచ్ అంకారపు అనిత-రవీందర్, ఎంపీటీసీ కోడి అంతయ్య, ఉప సర్పంచ్ పెద్దూరి తిరుపతిని సత్కరించారు.
తాజావార్తలు
- ముచ్చటగా మూడోసారి తల్లి కాబోతున్న వండర్ వుమన్
- దేశంలో తగ్గిన కొవిడ్ కేసులు
- టీకా వేసుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
- రాష్ట్రంలో కరోనాను కట్టడి చేశాం : మంత్రి ఈటల రాజేందర్
- ప్రియా వారియర్‌కు బ్యాడ్ టైం..వర్కవుట్ కాని గ్లామర్ షో
- ఈ నెల 4న యాదాద్రికి సీఎం కేసీఆర్
- దర్శకుడికే టోకరా వేసిన కేటుగాడు
- ట్రక్కు బోల్తా.. ఆరుగురు మృతి.. 15 మందికి గాయాలు
- ఎల్లో డ్రెస్‌లో అదరగొడుతున్న అందాల శ్రీముఖి..!
- లారీని ఢీకొట్టిన కారు.. నలుగురి దుర్మరణం
MOST READ
TRENDING