శనివారం 27 ఫిబ్రవరి 2021
Rajanna-siricilla - Jan 19, 2021 , 00:28:53

రాజన్న సన్నిధిలో భక్తుల రద్దీ

రాజన్న సన్నిధిలో భక్తుల రద్దీ

వేములవాడ టౌన్‌, జనవరి 18: వేములవాడ శ్రీపార్వతీ రాజరాజేశ్వరస్వామి దేవస్థానంలో సోమవారం భక్తుల రద్దీ నెలకొంది. పలు జిల్లాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు క్యూలో బారులు తీరారు. అనంతరం కోడెమొక్కు చెల్లించుకున్నారు. దాదాపు 30వేల మంది భక్తులు రాగా సుమారు రూ.16లక్షల ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.

VIDEOS

logo