శనివారం 16 జనవరి 2021
Rajanna-siricilla - Jan 14, 2021 , 01:17:53

‘వేదిక’ చెంతకు భగీరథ

‘వేదిక’ చెంతకు భగీరథ

ప్రతి ఇంటికీ శుద్ధ జలం అందించాలనే సీఎం కేసీఆర్‌ లక్ష్యం నెరవేరుతున్నది. పల్లెపల్లెనా, ప్రతి మారుమూల తండాకు చేరుతున్న మిషన్‌ భగీరథ జలం, ఇంటా బయటా అందరి దాహం తీరుస్తున్నది. ఇందుకు సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌ మండలం చీకోడ్‌ క్లస్టర్‌ గ్రామంలో నిర్మించిన రైతు వేదికనే నిదర్శనంగా నిలుస్తున్నది. రైతులు అధికారుల సమావేశాల్లో మిషన్‌ భగీరథ జలాలే ఇవ్వాలని సీఎం ఆదేశాలతో వేదిక వద్ద అధికారులు భగీరథ నల్లా కనెక్షన్‌ ఇవ్వగా, రైతాంగం హర్షం వ్యక్తం చేస్తున్నది.   - సిరిసిల్ల టౌన్‌, జనవరి 13