సోమవారం 18 జనవరి 2021
Rajanna-siricilla - Nov 30, 2020 , 01:44:12

యాదవ మహిళా సంఘ మండల కార్యవర్గం

యాదవ మహిళా సంఘ మండల కార్యవర్గం

సిరిసిల్ల రూరల్‌: యాదవ సంఘం మహిళా విభాగం తంగళ్లపల్లి మండల నూతన కమిటీని జిల్లా అధ్యక్షురాలు సింగరవేణి పద్మా సత్యం యాదవ్‌ ఆధ్వర్యంలో ఆదివారం ఎన్నుకున్నారు. అధ్యక్షురాలిగా జంగం పద్మ, ప్రధాన కార్యదర్శిగా గాదం మమత, కోశాధికారిగా జూపల్లి లక్ష్మి, ఉపాధ్యక్షురాలిగా మిరుపాల పుష్పల, సహాయ కార్యదర్శులుగా చెన్నవేని కళ, జీల రేణుక, కార్యవర్గ సభ్యులుగా జాలం లహరి, గొస్కుల లత, పెంజర్ల లత ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని బీవీ లక్ష్మి యాదవ్‌, బొబ్బల మంజుల, పల్లవేని భారతి, రాజయ్య, జగ్గాని మల్లేశం యాదవ్‌, వీరవేని మల్లేశం యాదవ్‌, వాసం మల్లేశం యాదవ్‌, ఆసరి బాలరాజు, బొబ్బల మల్లేశం, రాజలింగం, మీరాల భాస్కర్‌ యాదవ్‌, బండ నర్సయ్యయాదవ్‌, మండల నాయకులు అభినందించారు