గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్దే విజయం

సిరిసిల్ల రూరల్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం చివరి రోజు హైదర్‌నగర్ 123వ డివిజన్ టీఆర్ఎస్ అభ్యర్థి నార్నే శ్రీనివాసరావు గెలుపు కోసం సిరిసిల్ల నేతలు విస్తృతంగా ప్రచారం చేశారు. గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీదే విజయమని ధీమా వ్యక్తం చేశారు. ప్రచారంలో టీఆర్ఎస్ తంగళ్లపల్లి మండలాధ్యక్షుడు గజభీంకార్ రాజన్న, వైస్ ఎంపీపీ జంగిటి అంజయ్య, పడిగెల రాజు, పుర్మాణి రాంలింగారెడ్డి, జిల్లా సర్పంచుల ఫోరం అధ్యక్షుడు మాట్ల మధు, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు వలకొండ వేణుగోపాలరావు, సింగిల్‌విండో చైర్మన్లు బండి దేవదాస్, కోడూరి భాస్కర్, మాజీ చైర్మన్ పబ్బతి విజయేందర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ పూసపల్లి సరస్వతి, సింగిరెడ్డి రవీందర్‌రెడ్డి, మదన్‌రెడ్డి, కట్ట రవి, అబ్బాడి అనిల్‌రెడ్డి, కొత్త సంతోష్, అవదూత మహేందర్, చంటి, ప్రశాంత్, మహేశ్, పూర్ణ, కిషన్, శోభన్, యేముల వెంకటేశం, శ్రీనివాస్, బైరి రమేశ్‌తోపాటు సర్పంచులు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్, టీఆర్ఎస్వై నేతలు తదితరులు పాల్గొన్నారు.
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగంగా సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని టీఆర్ఎస్ నాయకులు, కౌన్సిలర్లు ప్రచారం నిర్వహించారు. ఇందులో ఆర్బీఎస్ మండల కన్వీనర్ వొజ్జల అగ్గిరాములు, ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ ఎరవెల్లి వెంకటరమణారావు, టీఆర్ఎస్ సీనియర్ నేత దడిగెల శ్రావణ్‌రావు, కౌన్సిలర్లు పోచవేణి ఎల్లయ్య, పాతూరి రాజిరెడ్డి, భూక్యా రెడ్యానాయక్, లింగంపల్లి సత్యనారాయణతోపాటు నేతలు ఉన్నారు.
సిరిసిల్ల టౌన్: గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం సిరిసిల్ల టీఆర్ఎస్ నేతలు 123వ డివిజన్ అభ్యర్థి నార్నె శ్రీనివాసరావుకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఇందులో మున్సిపల్ వైస్ చైర్మన్ మంచె శ్రీనివాస్, కౌన్సిలర్లు, టీఆర్ఎస్వీ, టీఆర్ఎస్వై నాయకులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీకి దరఖాస్తుల స్వీకరణ
- మెట్రో వెంచర్.. ఆదాయంపై ఫోకస్
- రెండో వికెట్ కోల్పోయిన ఆసీస్
- ముదిరాజ్‌ల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం
- బోగస్ గుర్తింపు కార్డులతో చిత్రపురి కాలనీలో ఫ్లాట్లు
- వివిధ కారణాలతో పలువురి ఆత్మహత్య
- సీసీ కెమెరాలు పట్టించాయి..
- సౌర విద్యుత్‌పై గ్రేటర్ వాసుల ఆసక్తి
- భరోసాతో బడికి
- ఈ రాశులవారికి.. ఆకస్మిక ధనలాభం