మంగళవారం 24 నవంబర్ 2020
Rajanna-siricilla - Nov 20, 2020 , 02:24:41

రాజన్నను దర్శించుకున్న సింగరేణి డైరెక్టర్‌

రాజన్నను దర్శించుకున్న సింగరేణి డైరెక్టర్‌

వేములవాడ కల్చరల్‌ : వేములవాడ శ్రీపార్వతీ రాజరాజేశ్వరస్వామివారిని గురువారం రాత్రి  సింగరేణి కాలరీస్‌ డైరెక్టర్‌(ఫైనాన్స్‌) ఎన్‌. బలరాం (ఐఆర్‌ఎస్‌)కుటుంబసభ్యులతో దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి మండపంలో అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వచనం చేసి స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. వారివెంట ఆలయ ఇన్‌స్పెక్టర్‌ రాజశేఖర్‌, బొందిల శివప్రసాద్‌ ఉన్నారు.