మంగళవారం 24 నవంబర్ 2020
Rajanna-siricilla - Jul 31, 2020 , 01:35:29

విరమణ ఉద్యోగులకు సత్కారం

విరమణ ఉద్యోగులకు సత్కారం

వేములవాడ: ఉద్యోగ విరమణ పొందిన ఉ పాధ్యాయులను గురువారం టీపీటీఎఫ్‌ ఉపాధ్యాయ సంఘం నాయకులు ఘనంగా సన్మానించి సత్కరించారు. పట్టణంలోని జిల్లా పరిష త్‌ బాలికల పాఠశాల ఉపాధ్యాయులు అప్పాల రఘుచందర్‌, చందుర్తి జిల్లా పరిషత్‌ పాఠశాలలో పనిచేస్తున్న కత్రోజ్‌ శ్రీనివాస్‌, సిరిసిల్లలో పనిచేస్తున్న గోపన్నగారి కృష్ణకుమారి దంపతులను టీపీటీఎఫ్‌ ఉపాధ్యాయ సంఘం నాయకులు వారి ఇంటి వద్ద సన్మానించారు. కార్యక్రమంలో టీపీటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మణ్‌, కౌ న్సిలర్‌ ఉమాబాలచందర్‌, కృష్ణ, రామంద్రం, అంజయ్య, అశోక్‌, పవన్‌కుమార్‌, శ్రీనివాస్‌, అనంతచారి, ప్రసాద్‌, రవి ఉన్నారు.