శుక్రవారం 03 జూలై 2020
Rajanna-siricilla - Jun 21, 2020 , 00:50:52

ఏఆర్‌ కానిస్టేబుళ్ల ఔదార్యం

ఏఆర్‌ కానిస్టేబుళ్ల ఔదార్యం

  •  హెడ్‌ కానిస్టేబుల్‌ కుటుంబానికి రూ.లక్ష ఆర్థిక సాయం

సిరిసిల్ల క్రైం: జిల్లా పోలీస్‌ హెడ్‌ క్వార్టర్స్‌లోని ఏఆర్‌ కానిస్టేబుళ్లు తమ ఔదార్యం చాటుకున్నా రు. అనారోగ్యంతో మృతిచెందిన ఏఆర్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ సత్యనారాయణ కుటుంబానికి శనివారం జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ఎస్పీ రాహుల్‌ హెగ్డే చేతుల మీదుగా లక్ష రూపాయాలు అందించారు. ఈ సందర్భంగా ఎస్పీ వారిని అభినందించారు.  ఆర్‌ఐ సంపత్‌కుమార్‌, సిబ్బంది ఉన్నారు.logo