ఆదివారం 12 జూలై 2020
Rajanna-siricilla - May 28, 2020 , 07:02:16

హద్దు రాళ్ల ధ్వంసంపై కేసు

హద్దు రాళ్ల ధ్వంసంపై కేసు

సిరిసిల్ల క్రైం: సిరిసిల్లలోని భావనరుషినగర్‌లో మంచాల నారాయణకు చెందిన స్థలంలో హద్దురాళ్లు ధ్వంసం చేసిన ఘటనపై కేసు నమోదు చేసినట్లు సీఐ వెంకటనర్సయ్య తెలిపారు. నారాయణకు రగడులో 1.26 గుంటల భూమి ఉండగా, ఈ నెల 24న ఆ స్థలంలో నారాయణ ఖనిలు ఏర్పాటు చేసుకున్నారు. ఈ నెల 26న రాత్రి బోయిన బుచ్చయ్య తన అనుచరులతో కలిసి ట్రాక్టర్‌ సాయంతో ఖనిలను ధ్వంసం చేశారు. దీంతో నారాయణ బుధవారం ఠాణాలో ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేశామని సీఐ వెంకటనర్సయ్య తెలిపారు.


logo