శుక్రవారం 03 జూలై 2020
Rajanna-siricilla - Jan 15, 2020 , 03:49:26

అవినీతి రహిత సమాజ నిర్మాణానికి కృషి

అవినీతి రహిత సమాజ నిర్మాణానికి కృషి


ఇల్లంతకుంట : అవినీతి రహిత సమాజ నిర్మాణానికి విద్యార్థులు తమ వంతు కృషి చేయాలని జన సమితి  రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు ముదుగంటి సుధాకర్‌ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ మండలంలోని ఆరెపల్లి గ్రామం లో మంగళవారం ప్రభుత్వ జూనియర్‌ కళాశాల విద్యార్థులు చేపట్టిన ఎన్‌ఎస్‌ఎస్‌ శీతాకాల శిబిరానికి హా జరయ్యారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ గ్రామాల్లో అవినీతి రహిత సమాజ నిర్మాణానికి ఇక్కడి నుంచే పునాది వేయాలనీ, అందుకు అందరూ సహకరించాలన్నారు. వి ద్యార్థులు గ్రామాల్లో అవినీతిపై ప్రజలకు అవగాహన కల్పించడంలో భాగస్వాములు కావాలన్నారు. అనంతరం ఉత్త మ పారిశ్రామిక వేత్త ఎన్‌వీవై గిరిబాబు ఎన్‌ఎస్‌ఎస్‌ క్యాం పును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ రాష్ట్రపతి అ బ్దుల్‌ కలామ్‌ను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. దేశ రాజకీ య భవిష్యత్తులో యువతే కీల కం కానుందన్నారు. దేశంలో మార్పు రావాలంటే విద్యార్థులు లేదా యువతకే సాధ్యమన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ చింతలపెల్లి తిరుపతి రెడ్డి, ఉప సర్పంచ్‌ కిషన్‌, ఎన్‌ఎస్‌ఎస్‌ కో-ఆర్డినేటర్‌ కుమార స్వామి, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.logo