e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, July 26, 2021
Home Actress వ‌రుస వెబ్ సిరీస్‌ల‌తో త‌మ‌న్నా సంద‌డి

వ‌రుస వెబ్ సిరీస్‌ల‌తో త‌మ‌న్నా సంద‌డి

ఒక‌వైపు సినిమాలు, మ‌రోవైపు వెబ్ సిరీస్‌ల‌తో ర‌చ్చ చేస్తోంది మిల్క్ బ్యూటీ త‌మ‌న్నా. ఇప్ప‌టికే త‌మ‌న్నా న‌టించిన‌ సిటీమార్ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ కాగా.. ఎఫ్‌3 , మ్యాస్ట్రో చిత్ర షూటింగ్‌ల‌ను కూడా పూర్తి చేసింది. ఇక వెబ్ సిరీస్‌ల విష‌యానికి వ‌స్తే ఆమె న‌టించిన లెవ‌న్త్ అవ‌ర్‌, న‌వంబ‌ర్ స్టోరీ సిరీస్‌ల్లో త‌న న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల ముప్పు పొందింది. ఇదిలా ఉండ‌గా మ‌రో రొమాంటిక్ డ్రాగా తెర‌కెక్క‌నున్న వెబ్ సిరీస్‌లో త‌మ‌న్నా న‌టించ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. ఇందులో ఆమె నెగెటివ్ రోల్‌లో క‌నిపించ‌నున్న‌ట్లు స‌మాచారం. ఈ వెబ్‌సిరీస్‌ కోసం అమెజాన్ ప్రైమ్ చిత్ర నిర్మాలతో భారీ డీల్‌ కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. మ‌రోవైపు హోస్ట్‌గా కూడా సంద‌డి చేసేందుకు త‌మ‌న్నా సిద్ధ‌మైంది.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
వ‌రుస వెబ్ సిరీస్‌ల‌తో త‌మ‌న్నా సంద‌డి
వ‌రుస వెబ్ సిరీస్‌ల‌తో త‌మ‌న్నా సంద‌డి
వ‌రుస వెబ్ సిరీస్‌ల‌తో త‌మ‌న్నా సంద‌డి

ట్రెండింగ్‌

Advertisement