e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, April 23, 2021
Advertisement
Home General అమ్మ‌తో ఆట‌.. భ‌లేగుందంట..

అమ్మ‌తో ఆట‌.. భ‌లేగుందంట..

అబ్బో ఏం ఎండ‌లు! ఈ ఎండ‌ల‌కు బ‌య‌ట‌కు పోవ‌స్తలె ! ఉక్క‌పోత‌కు ఇంట్లో ఉండ‌స్త‌లె !! ఈ ఎండ‌ల‌తో అల్లాడిపోయిన‌ హైద‌రాబాద్ జ‌నం వీకెండ్ కావ‌డంతో జ‌ల‌విహార్‌కు వెళ్లి ఇలా సేద‌తీరారు. నీటిలో ఆడుతూ, డ్యాన్సులు చేస్తూ స‌ర‌దాగా గ‌డిపారు. అలాగే చిన్న పిల్ల‌ల‌తో వచ్చిన త‌ల్లులు కూడా.. త‌మ పిల్ల‌ల‌తో ఇలా నీటిలో ఆడుతూ క‌నిపించారు. ఈ ఎండ‌ల‌తో ఉడుకుతున్న ఆ చిన్ని ప్రాణానికి చ‌ల్ల‌గా నీరు త‌గల‌డంతో ఆ చిన్నారులు కూడా కేరింత‌లు కొడుతూ ఆట‌లు ఆడారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవి కూడా చూడండి..

మాస్క్ పెట్టుకోమ‌ని చెప్తే విన‌రే..

ఈ ఎండ‌ల‌కు ఇదే మా ఆట‌

మండే ఎండ‌ల్లో ఈ చెట్టే పావురాల‌కు నీడ‌

Advertisement
అమ్మ‌తో ఆట‌.. భ‌లేగుందంట..

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement