e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, May 6, 2021
Home Actress Priya Varrier : ప్రియా.. ప్రియా.. చంపొద్దే...

Priya Varrier : ప్రియా.. ప్రియా.. చంపొద్దే…

Priya  Varrier : ప్రియా.. ప్రియా.. చంపొద్దే...

ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ మలయాళ నటి. ఈమె పేరు తెలియని యూత్‌ ఉండదు.కనుసైగలతో కుర్రకారును ఉర్రూతలూగించింది. యూత్‌ మధిలో హాట్‌ ఐకాన్‌గామారింది. సోషల్‌మీడియాను ఒక ఊపు ఊపింది.

Priya  Varrier : ప్రియా.. ప్రియా.. చంపొద్దే...

ఈమె తొలి చిత్రం ఓరు అడార్ లవ్. ఈ సినిమాలోని ఓ పాటలో ప్రియా కన్నుగొట్టే సీన్‌ఇంటర్నెట్‌లో వైరల్‌ అయింది. ఈ ఒక్క సీన్‌తో ఈమె పేరు దేశం మొత్తం మారుమోగింది. యూత్‌కు పిచ్చెక్కించింది.

Priya  Varrier : ప్రియా.. ప్రియా.. చంపొద్దే...

తనపై తెలంగాణలో నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ సుప్రీంకోర్టునుఆశ్రయించారు.

Priya  Varrier : ప్రియా.. ప్రియా.. చంపొద్దే...

మహారాష్ట్రతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ అందిన ఫిర్యాదులకు సంబంధించి తనపై ఎలాంటి క్రిమినల్‌ చర్యలు చేపట్టకుండా ఆదేశాలివ్వాల్సిందిగా సర్వోన్నతన్యాయస్థానాన్ని కోరారు. తన న్యాయవాది ద్వారా 2018 ఫిబ్రవరి 20 సోమవారం వ్యాజ్యం దాఖలు చేశారు.

Priya  Varrier : ప్రియా.. ప్రియా.. చంపొద్దే...

ప్రియా నటించిన ‘ఒరు అదుర్‌ లవ్‌’ సినిమా పాట ముస్లింల మనోభావాలను దెబ్బతీసేలా ఉందంటూ ఫిర్యాదు చేశారు. ఆ చిత్ర దర్శకుడిపై హైదరాబాద్‌లో కేసు నమోదైనది. దీనికి సంబంధించి ఆమె తన వ్యాజ్యంలో ఆ పాటపై వివరణ ఇచ్చారు.

Priya  Varrier : ప్రియా.. ప్రియా.. చంపొద్దే...

1978 నాటి ఓ పాత జానపద గీతం నుంచి పాటను తీసుకున్నామని.. అందులోనిభావాలను అర్ధం చేసుకోకుండా, లోతుల్లోకి వెళ్లకుండా, వక్రీకరించి ఎవరో ఫిర్యాదు చేశారని పేర్కొన్నారు. ఇలాంటి నిరాధార ఫిర్యాదులతో భావ ప్రకటన స్వేచ్ఛకు అవరోధం కలుగుతుందని వ్యాజ్యంలో నివేదించారు.

Priya  Varrier : ప్రియా.. ప్రియా.. చంపొద్దే...
Priya  Varrier : ప్రియా.. ప్రియా.. చంపొద్దే...
Priya  Varrier : ప్రియా.. ప్రియా.. చంపొద్దే...
Priya  Varrier : ప్రియా.. ప్రియా.. చంపొద్దే...
Priya  Varrier : ప్రియా.. ప్రియా.. చంపొద్దే...
Photos : Instagram

Advertisement
Priya  Varrier : ప్రియా.. ప్రియా.. చంపొద్దే...
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement