సినిమాలతో బిజీ బిజీగా గడపడమే కాదు.. ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికి ఎక్కువ టైం కేటాయించే హీరోల్లో ముందుంటారు సూపర్ స్టార్ మహేశ్ బాబు. టైం దొరికినప్పుడల్లా పిల్లలు గౌతమ్, సితారతో కలిసి ఆడుకోవడమే కాదు.. వారిని తీసుకుని విహారయాత్రలకు వెళ్లొస్తుంటారు. వీటికి సంబంధించిన ఫొటోలను మహేశ్ బాబు, ఆయన భార్య నమ్రత ఎప్పటికప్పుడు ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తూ అభిమానులతో పంచుకుంటుంటారు. అలా నమత్ర, మహేశ్ సోషల్ మీడియాలో షేర్ చేసిన పిక్స్ కొన్ని ఇప్పుడు చూద్దాం..