బిగ్ బాస్ షోతో క్రేజ్ తెచ్చుకున్న నటి దివి వాద్యా. అంతకుముందు పలు సినిమాల్లో నటించినా ఈమెకు పెద్దగా గుర్తింపు రాలేదు. బిగ్‌బాస్ షో తర్వాతే ఈమె గురించి అందరికీ తెలిసింది. ఈ షోతోనే చాలామంది ఆమెకు అభిమానులుగా మారారు. అంతెందుకు అమె అందానికి ఫిదా అయిన మెగాస్టార్ చిరంజీవి సైతం తన సినిమాలో వేషం ఇస్తానని బంపర్ ఆఫర్ ప్రకటించాడు. బిగ్‌బాస్ షో వల్ల వచ్చిన క్రేజ్‌ను వాడుకుని ఇప్పుడు అవకాశాలను పొందుతున్న దివి.. ప్రస్తుతం వెబ్‌సిరీస్‌లతో బిజీగా ఉంటుంది. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో ఫొటోలు పెడుతూ ఫ్యాన్స్‌కు టచ్‌లో ఉంటుంది. అలా సోషల్ మీడియాలో దివి పోస్టు చేసిన కొన్ని ఫొటోలు ఇప్పుడు చూద్దాం.