Peddapalli
- Nov 28, 2020 , 01:52:51
అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించండి

- పెద్దపల్లి డీఎల్పీవో దేవకీదేవి
పెద్దపల్లిరూరల్: గ్రామపంచాయతీలతోపాటు అనుబంధ గ్రామాల అభివృద్ధి కోసం ప్రణాళికలు రూపొందించాలని పెద్దపల్లి డీఎల్పీవో దేవకీదేవి ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని పెద్దపల్లి మండల పరిషత్ కార్యాలయ సమావేశమందిరంలో శుక్రవారం గ్రామపంచాయతీల కార్యదర్శులతో రెండు రోజులపాటు జరిగే శిక్షణ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఎల్పీవో మాట్లాడుతూ, గ్రామపంచాయతీలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం పల్లెప్రగతి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి అమలు చేస్తున్నదని తెలిపారు. మిషన్ అంత్యోదయలో భాగంగా 2021-22 సంవత్సరానికి సం బంధించిన ప్రణాళికలు రూపొందించి గ్రామ సభల్లో ఆమోద ముద్ర వేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో ఎంపీవో సుదర్శన్, డీపీఎం రజాక్ తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- 18 వరకు మహారాష్ట్రలో టీకా నిలిపివేత. కొవిన్ వల్లే?!
- రామునిపట్ల వద్ద రెండు బైక్లు ఢీ: ఇద్దరు మృతి
- రూపేశ్ను హతమార్చింది కిరాయి హంతకులే: బీహార్ డీజీపీ
- సీఎం కేసీఆర్ చెబితే చట్టం చేసినట్టే : మంత్రి తలసాని
- వాటాల ఉపసంహరణే దిక్కు: రాజన్
- శ్రీశైలంలో కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు
- టీకా వేయించుకున్న 51 మందికి స్వల్ప అస్వస్థత
- త్రిభంగా మూవీ రివ్యూ: అలాంటి వాళ్ల కోసమే చిత్రం అంకితం
- ముఖేశ్ ‘రిలయన్స్’కే శఠగోపం..6.8 కోట్ల చీటింగ్
- బర్త్ డే రోజు వివాదం.. క్షమించమని కోరిన విజయ్ సేతుపతి..
MOST READ
TRENDING