సోమవారం 30 నవంబర్ 2020
Peddapalli - Nov 12, 2020 , 01:55:06

డిజిటల్‌ లావాదేవీలకు ప్రోత్సాహం

డిజిటల్‌ లావాదేవీలకు ప్రోత్సాహం

పెద్ద్దపల్లి టౌన్‌: కరోనా నేపథ్యంలో ఎల్‌ఐసీ ఖాతాదారుల సౌకర్యార్థం డిజిటల్‌ లావాదేవీలను ప్రోత్సహిస్తున్నామని ఎల్‌ఐసీ కరీంనగర్‌ సీనియర్‌ డివిజనల్‌ మేనేజర్‌ రామశాస్త్రి తెలిపారు. పెద్దపల్లి ఎల్‌ఐసీ కార్యాలయంలో స్వైపింగ్‌ మిషన్‌ను బుధవారం ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో సేల్స్‌ మేనేజర్‌ సోమశేఖర్‌, సీనియర్‌ బ్రాంచ్‌ మేనేజర్‌ రాజయ్య, మేనేజర్‌ వెంకటరమణ, హర్షవర్ధన్‌, ఏబీఎం అప్పారావు తదితరులున్నారు.