సోమవారం 23 నవంబర్ 2020
Peddapalli - Oct 31, 2020 , 00:55:59

కుర్మ సంఘ కార్యవర్గం

కుర్మ సంఘ కార్యవర్గం

జూలపల్లి : జూలపల్లి మండలం అబ్బాపూర్‌లో కుర్మ సంఘం గ్రామ శాఖ కార్యవర్గం ఏర్పాటు కోసం శుక్రవారం ఎన్నికలు నిర్వహించారు. సంఘం అధ్యక్షుడిగా తొంటి బీరయ్య, ఉపాధ్యక్షుడిగా మేకల రాజు, ప్రధాన కార్యదర్శిగా భూమల్ల అంజి, కోశాధికారిగా భూమల్ల ఐలయ్య, సలహాదారులుగా మేకల అనిల్‌, నిట్టు రమేశ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అలాగే కార్యవర్గ సభ్యులుగా జంగం చంద్రమౌళి, భూమల్ల బీరస్వామి, బైర శ్రీనివాస్‌, తొంటి తిరుపతిని ఎన్నుకున్నారు.