మంగళవారం 24 నవంబర్ 2020
Peddapalli - Oct 28, 2020 , 01:06:34

టీఆర్‌ఎస్‌ నాయకుడికి పరామర్శ

టీఆర్‌ఎస్‌ నాయకుడికి పరామర్శ

ధర్మారం: బొట్లవనపర్తి గ్రామ టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కల్లెపల్లి లింగయ్య తండ్రి నర్సయ్య ఇటీవల మృతిచెందగా అతడిని పార్టీ నాయకులు మంగళవారం పరామర్శించారు. నంది మేడారం పీఏసీఎస్‌ చైర్మన్‌ ముత్యాల బలరాంరెడ్డి, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు పెంచాల రాజేశం, ఆర్‌బీఎస్‌ మండల కో ఆర్డినేటర్‌ పాకాల రాజయ్య, గ్రామ కో ఆర్డినేటర్‌ ఉప్పులంచ రామ్మూర్తి, సింగిల్‌ విండో డైరెక్టర్‌ మోర కొమురయ్య, నాయకులు కోండ్ర రాజేందర్‌, కోండ్ర బాపు, రెడపాక శంకర్‌, రేషన్‌ డీలర్‌ దారవేని చిన్న ఓదెలు పరామర్శించి మృతికి గల కారణాలను తెలుసుకున్నారు.