సోమవారం 30 నవంబర్ 2020
Peddapalli - Oct 25, 2020 , 04:38:24

పోలీస్‌కు సన్మానం

పోలీస్‌కు సన్మానం

ఫర్టిలైజర్‌సిటీ: గోదావరిఖని వన్‌ టౌన్‌ పోలీస్‌స్టేష న్‌లో పని చేస్తూ గోదావరి ఔట్‌ పోస్టుకు అటాచ్‌గా ఉండి జగిత్యాల టౌన్‌కు బదిలీ అయిన రివర్‌ పోలీస్‌ శంకరయ్యను శనివారం టూ టౌన్‌ సీఐ శ్రీనివాస రావు ఘనంగా సన్మానిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ, గతేడాది నుంచి ఇప్పటి దాకా రివర్‌ పోలీస్‌గా శంకరయ్య విధులు నిర్వర్తించి దాదాపు 75 మందిని ఆత్మహత్యయత్నం చేసుకునే వారిని కాపా డారని కొనియాడారు.