బుధవారం 02 డిసెంబర్ 2020
Peddapalli - Oct 25, 2020 , 04:38:22

యూఎన్‌వో ఆవిర్భావ దినం

యూఎన్‌వో ఆవిర్భావ దినం

రామగిరి:  ముస్త్యాలలో సర్పంచ్‌ రా మగిరి లావ ణ్య ఆధ్వర్యంలో ఐక్య రాజ్య సమితి(యూఎన్‌వో) దినోత్సవాన్ని శనివారం నిర్వహించారు. కార్యక్రమంలో కార్యదర్శి పర్శరాం, ఉప సర్పంచ్‌ వేణుగోపాల్‌ రావు, వార్డు సభ్యులు రజిత, వినోద, కనకరా జు, నర్సయ్య, రక్షిత్‌, కనకతార, లక్ష్మి ఉన్నారు.