శనివారం 28 నవంబర్ 2020
Peddapalli - Oct 25, 2020 , 04:38:22

సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కు అందజేత

సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కు అందజేత

కమాన్‌పూర్‌: మండల కేంద్రానికి చెందిన మబ్బు రమక్కకు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి మంజూరైన రూ.12 వేల విలువైన చెక్కును కాంగ్రెస్‌ మండల నాయకులు శనివారం  అందజేశారు. కార్యక్రమంలో నాయకులు ఎండీ అన్వర్‌, భూమపెల్లి రాజయ్య, పిడుగు నర్సయ్య, షఫిక్‌, సయ్యద్‌ గౌస్‌, రఫిక్‌, వెంకన్న, యూసుఫ్‌ లల్లూ, రాజు ఉన్నారు.