మంగళవారం 24 నవంబర్ 2020
Peddapalli - Sep 12, 2020 , 03:09:43

ఆదర్శంగా కొత్త చట్టం

ఆదర్శంగా కొత్త చట్టం

  • n జడ్పీ చైర్మన్‌ పుట్ట మధూకర్‌
  • n సీఎం కేసీఆర్‌, మంత్రి, ఎమ్మెల్యేల చిత్రపటాలకు పాలాభిషేకాలు
  • n పటాకలు కాల్చి, స్వీట్లు పంచిన టీఆర్‌ఎస్‌ నాయకులు
  • n పట్టణాలు, గ్రామాల్లో వేడుకలు

పెద్దపల్లి, నమస్తే తెలంగాణ/ మంథనిటౌన్‌: మంథని టౌన్‌: కొత్త రెవెన్యూ చట్టం దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని జడ్పీ చైర్మన్‌ పుట్ట మధూకర్‌ పేర్కొన్నారు. వీఆర్వో వ్యవస్థ రద్దు బిల్లును సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో అసెంబ్లీలో ఆమోదింపజేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ మంథని అంబేద్కర్‌చౌక్‌లో మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ పుట్ట శైలజతో పాటు టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి మధూకర్‌ శుక్రవారం పటాకలు కాల్చి సంబురాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకూడదని సీఎం కేసీఆర్‌ నిరంతరం ఆలోచిస్తున్నారని వివరించారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పాలనలో రైతులు సంతోషంగా ఉంటున్నారన్నారు. కొత్త రెవెన్యూ చట్టం ద్వారా త్వరలో తెలంగాణలో  భూ సమస్యలు సైతం లేకుండా పోయి దేశానికే రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తుందన్నారు. కేంద్రంలో బీజేపీ, కాంగ్రెస్‌ ప్రభుత్వాల పాలనలో ప్రజలకు జరిగిన లాభం ఏమీ లేదని విమర్శించారు. బిల్లును ఆమోదింప జేసిన సీఎం కేసీఆర్‌కు నియోజకవర్గ ప్రజల పక్షాన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ కొండ శంకర్‌, జడ్పీటీసీ తగరం సుమలత శంకర్‌లాల్‌, సింగిల్‌ విండో చైర్మన్‌ కొత్త శ్రీనివాస్‌, ఆర్‌బీఎస్‌ జిల్లా సభ్యుడు ఎగోలపు శంకర్‌గౌడ్‌, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ ఆరెపల్లి కుమార్‌, కౌన్సిలర్లు వీకే. రవి, కుర్రు లింగయ్య, టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు బత్తుల సత్యనారాయణ, కుంట శ్రీని వాస్‌, యాకుబ్‌ ఉన్నారు. వీఆర్వో వ్యవస్థను రద్దు చేస్తూ, నూతన రెవెన్యూ చట్టం అసెంబ్లీలో ఆమోదం పొందడంతో జిల్లావ్యాప్తంగా సంబురాలు అంబరాన్నంటాయి.  

గోదావరిఖని: గోదావరిఖని ప్రధాన చౌరస్తాలోమేయర్‌ బంగి అనిల్‌ కుమార్‌, కార్పొరేటర్లు దాతు శ్రీనివాస్‌, అడ్డాల గట్టయ్య, రాజ్‌కుమార్‌, నాయకులు నీలారపు గణేశ్‌, ధరణి జలపతి, చెరుకు బుచ్చిరెడ్డి, వంగ శ్రీనివాస్‌, రఫీక్‌, అచ్చ వేణు, తోడేటి శంకర్‌, చల్లగురుగుల మొగిలి, మారుతి, దీటి బాలరాజు, సిరాజొద్దీన్‌, ఎండీ హమీద్‌, కొమురయ్య, రమేశ్‌, రాములు, లింగయ్య, శ్రావణ్‌, సురేశ్‌, అబ్బాస్‌, వంశీకృష్ణ, సతీశ్‌, మానుపాటి శ్రీనివాస్‌, దేవేందర్‌, పిడుగు కుమార్‌, హరీశ్‌, శ్రీకాంత్‌, ప్రశాంత్‌ ఉన్నారు. 

పెద్దపల్లి జంక్షన్‌: పెద్దపల్లిలోని అంబేద్కర్‌ చౌరస్తాలో టీఆర్‌ఎస్‌ నాయకులు బండారి శ్రీనివాస్‌గౌడ్‌, సలేంద్ర రాములు, కారుపాకల సంపత్‌, ప్రదీప్‌, శరత్‌, రవి, సతీశ్‌, శశి, సాయి, సంతోష్‌ తదితరులు ఉన్నారు.

పాలకుర్తి: పాలకుర్తి మండలం ఈసాలతక్కళ్లపల్లిలో వైస్‌ఎంపీపీ ఎర్రంస్వామి, నాయకులు తీ గల కొమురయ్య, దుబాసి బాలరాజు, మాదాసు అరవింద్‌, ఎర్రం మల్లేశం, కడారి చంద్రయ్య, కనకం కొమురయ్య, తడవేణి అంజయ్య, పుట్ట రాజేందర్‌, కనుగల శ్రావణ్‌, బుర్రగడ్డ మధుకర్‌, బోయిని శివకుమార్‌, గౌరవెళ్లి తిరుపతిరావు, సొంతపూరి లింగమూర్తి, మనోజ్‌, అరుణ్‌, మధుకర్‌, శివనాగేంద్ర, అనిల్‌, విజయ్‌, అజయ్‌, రైతులు ముత్యాల మల్లయ్య, వేముల శ్రీనివాస్‌, అమరగాని రాజాయ్య, చంద్రయ్య పాల్గొన్నారు.

పెద్దపల్లి టౌన్‌: పెద్దపల్లి జెండా చౌరస్తాలో వైస్‌ చైర్మన్‌ నజ్మీనా సుల్తానా మోబిన్‌, మున్సిపల్‌ కౌన్సిలర్లు పైడ పద్మ రవి, పోతని పురుషోత్తం, ఇల్లెందుల క్రిష్ణమూర్తి, నాంసాని సురేశ్‌బాబు, పెద్ది గీతాంజలి వెంకటేశం, సందె రమాదేవి శ్రీధర్‌, కొమిరిశెట్టి కనకలక్ష్మి శ్రీకాంత్‌, పూదరి చంద్రశేఖర్‌, హబీబాబేగం ఖదీర్‌, పాగాల సోని శ్రీకాంత్‌, రేవల్లి స్వామి, నూర్‌జాన్‌ అస్రఫ్‌, కో అప్షన్‌ సభ్యులు ఫహీం, టీఆర్‌ఎస్‌ నాయకులు ఉప్పు రాజ్‌ కుమార్‌, చొప్పరి అన్వేష్‌, వంశీ కృష్ణ, బెక్కం ప్రశాంత్‌, వంశీ, మిరాజ్‌, డీవీఎస్‌ మూర్తి, ఖాదర్‌, కళ్యాణ్‌ పాల్గొన్నారు.  

సుల్తానాబాద్‌రూరల్‌: సుల్తానాబాద్‌లోని అంబేద్కర్‌ చౌరస్తాలో టీఆర్‌ఎస్‌ పార్టీ మండలాధ్యక్షుడు పాల రామారావు, నాయకులు ఐల రమేశ్‌, బుర్ర శ్రీనివాస్‌గౌడ్‌, సాజిద్‌, బాపురావు, నరేందర్‌, అంజయ్య, తిరుపతి, రాజయ్య, చంద్రయ్య, రమేశ్‌ తదితరులు పాల్గొన్నారు. 

ఓదెల: ఓదెల, కొలనూర్‌, గోపరపల్లి, పొత్కపల్లిల్లో టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు ఐరెడ్డి వెంకటరెడ్డి, విండో చైర్మన్‌ ఆళ్ల శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు ఆకుల మహేందర్‌, గోపు నారాయణరెడ్డి, బండారి ఐలయ్య, చినస్వామి, పోలోజు రమేశ్‌, కనికిరెడ్డి సతీశ్‌, మద్దెల నర్సయ్య, పోశెట్టి, వెంకటస్వామి, మొగిలి తదితరులు పాల్గొన్నారు.    

కమాన్‌పూర్‌: మండల కేంద్రంలోని బస్టాండ్‌ వద్ద సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి టీఆర్‌ఎస్‌ మండ ల శాఖ ఆధ్వర్యంలో రైతులు పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు పిన్‌రెడ్డి కిషన్‌రెడ్డి, నాయకులు ఉప్పరి శ్రీనివాస్‌, ఎండీ ఇంతియాజ్‌, పొనగంటి కనకయ్య, మేకల సంపత్‌, బాద్రపు మల్లేశ్‌, ఆకుల గట్టయ్య, రాచకొండ రవి, బొజ్జ రాజసాగర్‌, జాబు సతీశ్‌, పోల్దాసరి సాయికుమార్‌, ఆకుల కుమార్‌, కొయ్యడ రవి, జంగపెల్లి రవి, అబ్బి డి సంతోష్‌రెడ్డి, గొడిసెల సంపత్‌, గడప కృష్ణమూర్తి, పెండ్లి నారాయణ, గుర్రం లక్ష్మీమల్లు, బొల్లపెల్లి శంకర్‌గౌడ్‌, పిట్టల తిరుపతి, మేర్గు వెంకటేశ్వర్లు, దీకొండ కొమురయ్య, దామెర సంపత్‌, దీకొండ చిన్న కొమురయ్య, పిట్టల స్వామి, మార్త సుధాకర్‌, పొనగంటి చంద్రయ్య, దీకొండ కృష్ణ, నరిగే శంకర్‌, జంగపెల్లి రవి, గొట్టె మల్లేశ్‌, కాస రవి, దుర్గి రమేశ్‌, బొల్లపెల్లి దశరథం, గాజుల సతీశ్‌, బొల్లపెల్లి కుమార్‌, కొయ్యడ కుమార్‌, దుర్గి కకుమార్‌, సవాయి శంకర్‌, సాన సురేశ్‌, రైతులు రాచకొండ రాజేశ్వరి, పిడుగు ఓదెలు, జక్కుల రాజయ్య, పిడుగు తిరుపతి, దండె కాలేష్‌, బాలకృష్ణ, ఆవునూరి లక్ష్మీ మొండయ్య పాల్గొన్నారు.

ముత్తారం: జడ్పీ చైర్మన్‌ పుట్ట మధూకర్‌ ఆదేశాల మేరకు టీఆర్‌ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో ఆ పార్టీ మండలాధ్యక్షుడు పొతిపెద్ది కిషన్‌రెడ్డి, ఆర్‌బీఎస్‌ మండలాధ్యక్షుడు అత్తె చంద్రమౌళి, నాయకులు సీఎం కేసీఆర్‌ చిత్ర పటానికి పాలభిషేకం చేశారు. కార్యక్రమంలోజడ్పీటీసీ చెలుకల స్వర్ణలత అశోక్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ గుజ్జుల రాజిరెడ్డి, వైస్‌ ఎంపీపీ సూదాటి రవీందర్‌రావు, పీఏసీఎస్‌ వైస్‌ చైర్మన్‌ పొతిపెద్ది రమణారెడ్డి, ఏఎంసీ వైస్‌ చైర్మన్‌ నాంసాని సమ్మయ్య, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు నూనె కుమార్‌, కోఆప్షన్‌ సభ్యుడు హకీం, సర్పంచులు సంపత్‌రావు, మహేందర్‌, తుంగాని సమ్మయ్య, మేడగోని సతీశ్‌గౌడ్‌, ఎర్రం శారద సదానందం, ఎంపీటీసీలు బియ్యాని శ్యామల, సదానందం, నాయకులు పెయ్యల కుమార్‌, గాదం శ్రీను, గూట్ల రవి, చల్ల సమ్మయ్య, బెడ సంపత్‌, భూపెల్లి మొగిలి, తాత బాలు తదితరులు పాల్గొన్నారు. 

ఎలిగేడు: ఎలిగేడులో మండలం ధూళికట్ట, లాలపల్లి, నర్సాపూర్‌, ముప్పిరితోట, ర్యాకల్‌దేవ్‌పల్లి, రావులపల్లిల్లో సీఎం చిత్రపటానికి సర్పంచులు, టీఆర్‌ఎస్‌ నాయకులు పాలాభిషేకం చేశారు. కార్యక్రమాల్లో ధూళికట్ట సర్పంచ్‌ గొల్లెకావేరి భూమేశ్‌, ఉప సర్పంచ్‌ వార్డు సభ్యులు, లాలపల్లిలో టీఆర్‌ఎస్‌ గ్రామశాఖ అధ్యక్షుడు బద్దం తిరుపతిరెడ్డి, టీఆర్‌ఎస్‌ నాయకులు, నర్సాపూర్‌ సర్పంచ్‌ తంగెళ్ల స్వప్న కుమార్‌యాదవ్‌, ఉప సర్పంచ్‌ కిష్టయ్య, పాలకవర్గ సభ్యులు, ఎలిగేడు సింగ్‌ల్‌ విండో చైర్మన్‌ గోపు విజయభాస్కర్‌రెడ్డి, గోపు మల్లారెడ్డి, రాజిరెడ్డి, ముప్పిరితోట సర్పంచ్‌ పెద్దోల్ల ఐలయ్య, ఉప సర్పంచ్‌, వార్డు సభ్యులు, టీఆర్‌ఎస్‌ నాయకులు కార్యకర్తలు, ర్యాకల్‌దేవ్‌పల్లి, రాములపల్లిల్లో సర్పంచులు గోపు విజయేందర్‌రెడ్డి, ఉప సర్పంచ్‌ అనిల్‌గౌడ్‌, వార్డు సభ్యులు, టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు చిలుముల సౌమ్య, డీ కోమలత, వార్డు సభ్యులు కార్యకర్తలు నారాయణపల్లి సర్పంచ్‌ మాడ కొండాల్‌రెడ్డి, పంచాయతీ పాలకవర్గ సభ్యులు, ఎలిగేడు వైస్‌ ఎంపీపీ బుర్ర వీరస్వామిగౌడ్‌, సింగిల్‌విండో వైస్‌ చైర్మన్‌ చింతిరెడ్డి గణపతిరెడ్డి, ఆర్‌బీఎస్‌ సభ్యుడు శరత్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ నాయకులు, కరివేద సుధాకర్‌రెడ్డి, గుడుగుల మహేందర్‌, కాసర్ల రాజిరెడ్డి, రమణారెడ్డి, దావు రాజిరెడ్డి, సబ్బు లచ్చయ్య, మాడ మల్లారెడ్డి, స్వామి తదితరున్నారు.

రామగిరి :సెంటినరీకాలనీలోని తెలంగాణ చౌరస్తాలో టీఆర్‌ఎస్‌ మండల శాఖ ఆధ్వర్యంలో సంబురాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పటాకులు పేల్చి స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు శంకేసి రవీందర్‌, కమాన్‌పూర్‌ ఏఎంసీ చైర్మన్‌ పూదరి సత్యనారాయణ గౌడ్‌, ఆర్‌బీఎస్‌ మండలాధ్యక్షుడు మ్యాదరవేన కుమార్‌, వైస్‌ ఎంపీపీ కాపురబోయిన శ్రీదేవి, నాయకులు ఆరెల్లి కొమురయ్య గౌడ్‌, కాపురబోయిన భాస్కర్‌, గారబోయిన నరేశ్‌ యాదవ్‌, గాజుల ప్రసాద్‌, బేతు కుమార్‌, ఆసం తిరుపతి, దామెర శ్రీనివాస్‌, జవహర్‌, కలవేన సదానందం, రమేశ్‌, మారగోని కుమారస్వామి, ముజీబ్‌ తదితరులు పాల్గొన్నారు.

జూలపల్లి: మండలకేంద్రంలోని పాత బస్టాండ్‌ ప్రాంతంలో ఎంపీపీ కూసుకుంట్ల రమాదేవి, జూలపల్లి సర్పంచ్‌ దారబోయిన నర్సింహం, టీఆర్‌ఎస్‌ పార్టీ మండలాధ్యక్షుడు శాతల్ల కాంతయ్య,  రేచవేని శ్రీనివాస్‌, లాల్‌మహ్మద్‌, పొట్టాల మల్లేశం, నాడెం మల్లారెడ్డి, బోడ సంపత్‌రెడ్డి, కూసుకుంట్ల రాంగోపాల్‌రెడ్డి, తాటిపల్లి రాయలింగం, కూసుకుంట్ల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. 

 ధర్మారం: ధర్మారం మండల కేంద్రంలోని అంబేద్కర్‌ చౌరస్తాలో ఎంపీపీ ముత్యాల కరుణశ్రీ, జడ్పీ సభ్యురాలు పూస్కూరు పద్మజ, ధర్మారం సర్పంచ్‌ పూస్కూరు జితేందర్‌రావు,వైస్‌ ఎంపీపీ మేడవేని తిరుపతి, నంది మేడారం, పత్తిపాక సింగిల్‌ విండో చైర్మన్లు ముత్యాల బలరాంరెడ్డి, నోముల వెంకట రెడ్డి, ఏఎంసీ చైర్మన్‌ గుర్రం మోహన్‌రెడ్డి, వైస్‌ చైర్మన్‌ గూడూరి లక్ష్మణ్‌, నాయకులు పాకాల రాజయ్య, పూస్కూరు రామారావు, కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి, ఎండీ సలామొద్దీన్‌, ఎండి రఫి, సర్పంచులు తాళ్ల మల్లేశం, పాలకుర్తి సత్తయ్య, చెనెల్లి సాయి కుమార్‌,కారుపాకల రాజయ్య, ఎంపీటీసీ సభ్యులు మిట్ట తిరుపతి, దాడి సదయ్య,సూరమల్ల శ్రీనివాస్‌,ధర్మారం ఉప సర్పంచ్‌ ఆవుల లత,మంద శ్రీనివాస్‌, రామడుగు గంగారెడ్డి,    ఎండీ హఫీజ్‌, బొంగాని తిరుపతి, జుంజిపల్లి రమేశ్‌, మెన్నేని వెంకటేశ్వర్‌రావు, రూపానాయక్‌, కుమార్‌, రాచూరి శ్రీధర్‌, మద్దునాల వెంకటేశ్‌,మూల మల్లేశం, బెల్లాల లక్ష్మణ ప్రసాద్‌, కత్తెర్ల కొమురయ్య, సాగంటి కొండయ్య, ఠాకూర్‌ హన్మాన్‌ సింగ్‌, తిరుమల్‌ రెడ్డి, గుండా సత్యనారాయణ రెడ్డి, బొజ్జ మహిపాల్‌, దేవి నళీనీకాంత్‌, దేవి వంశీ, దేవి అజయ్‌, దేవి రమణ, రాగుల చిన్న మల్లేశం, చొప్పరి చంద్రయ్య, కాంపల్లి రాజయ్య, బానోతు శ్రీనివాస్‌ నాయక్‌, పుల్లకొల్ల లింగమూర్తి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.