ఆదివారం 12 జూలై 2020
Peddapalli - Jun 04, 2020 , 02:45:24

ఉపాధి కూలీలకు పుష్పాభిషేకం

ఉపాధి కూలీలకు పుష్పాభిషేకం

పంటలకు నీళ్లందించే కాలువల మరమ్మతులకు అడుగు పడింది. ఈ ప్రక్రియ ఉమ్మడి జిల్లాలో ముమ్మరంగా సాగుతున్నది. అంతటా ఉపాధి కూలీలు ఉత్సాహంగా పనులు చేస్తుండగా, సారంగాపూర్‌ మండలం పెంబట్ల ఊర చెరువు వద్ద పనులను ఎమ్మెల్యే సంజయ్‌ పరిశీలించారు. నీరు సజావుగా వెళ్లేందుకు కాలువలను శుభ్రం చేస్తుండడం అభినందనీయమని ఉపాధి కూలీలకు పుష్పాభిషేకం చేశారు. 

- సారంగాపూర్‌logo