శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Peddapalli - Jan 12, 2020 , 03:25:21

కరీంనగర్‌ డెయిరీకి ఇండియా డెయిరీ అవార్డు

కరీంనగర్‌ డెయిరీకి  ఇండియా డెయిరీ అవార్డుకార్పొరేషన్‌, నమస్తే తెలంగాణ: దేశంలోని ప్రముఖ గ్రూపు అగ్రికల్చర్‌ టు డే వారు చేపట్టిన ఇండియా డెయిరీ అవార్డు 2020లో భాగంగా బెస్ట్‌ మీడియా సైజ్డ్‌ కంపెనీ విభాగంలో కరీంనగర్‌ డెయిరీని ఎంపిక చేశారు. శుక్రవారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర పశుసంవర్ధక, పాడి పరిశ్రామాభివృద్ధి కార్యదర్శి అతుల్‌ చతుర్వేది  చేతుల మీదుగా కరీంనగర్‌ డెయిరీ చైర్మన్‌ చల్మెడ రాజేశ్వర్‌రావు అవార్డును అందుకున్నారు.


logo