e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, July 28, 2021
Home News వైర‌ల్ వీడియో : బాలీవుడ్ సాంగ్‌కు ఈ అంకుల్ స్టెప్పుల‌తో కుమ్మేశాడు

వైర‌ల్ వీడియో : బాలీవుడ్ సాంగ్‌కు ఈ అంకుల్ స్టెప్పుల‌తో కుమ్మేశాడు

వైర‌ల్ వీడియో : బాలీవుడ్ సాంగ్‌కు ఈ అంకుల్ స్టెప్పుల‌తో కుమ్మేశాడు

న్యూఢిల్లీ : త‌న‌కు వ‌య‌సు కేవ‌లం ఓ అంకె మాత్ర‌మేన‌ని ఈ అంకుల్ బాలీవుడ్ సాంగ్‌కు స్టైలిష్ డ్యాన్స్‌తో అద‌ర‌గొట్టి మరీ చాటిచెప్పాడు. పలువురు వ‌య‌సు మీరిన వారు త‌మ స్టెప్పుల‌తో డ్యాన్స్ అంద‌రి కోసమంటూ వైర‌ల్ వీడియోల‌తో ఇప్ప‌టికే వెల్ల‌డించ‌గా ఓ అంకుల్ డ్యాన్సింగ్ వీడియో తాజాగా నెటిజ‌న్ల‌ను ఆక‌ట్టుకుంటోంది.

2002లో విడుద‌లైన క్యా దిల్ నే క‌హ మూవీలోని స‌జ్నా తేరే ప్యార్ మే సాంగ్‌కు అంకుల్ వేసిన స్ట‌న్నింగ్ స్టెప్ప్ నెటిజ‌న్ల‌ను అల‌రిస్తున్నాయి. అంకుల్ డ్యాన్స్ వీడియో ఇప్పుడు నెట్టింట వైర‌ల్ అవుతోంది. ఈ వీడియోను ఎప్పుడు ఎక్క‌డ షూట్ చేశార‌నేది వెల్ల‌డికాలేదు. దేశీ అంకుల్ దుమ్ము రేపే డ్యాన్సింగ్ స్కిల్స్‌కు నెటిజ‌న్లు ఫిదా అయ్యారు. సాంగ్‌కు అనుగుణంగా ప‌ర్‌ఫెక్ట్ డ్యాన్స్ మూమెంట్స్‌తో ఆయ‌న అద‌ర‌గొట్టారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

ట్రెండింగ్‌

Advertisement