ప్రేమ కోసం రాజ‌రికాన్ని, రాజ‌భోగాల‌ను వ‌దిలేసిన యువ‌రాజులు, యువ‌రాణులు వీళ్లే..

ఇష్ట‌ప‌డిన వ్య‌క్తుల‌తో జీవితాన్ని పంచుకోవ‌డం కోసం కోట్ల సంప‌ద‌ను రాజ‌రికాన్ని, రాజ‌భోగాల‌ను తృణ‌ప్రాయంగా వ‌దులుకున్నారు. రాజ్యాల‌ను వ‌దులుకుని ప‌లువురు యువ‌రాజులు, యువ‌రాణులు సామాన్య వ్య‌క్తుల్లా సాధార‌ణ జీవితాన్ని గ‌డిపారు.