హైదరాబాద్ : వీధి అరుగు – నార్వే, దక్షిణాఫ్రికా తెలుగు సంఘం సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 28న తెలుగు భాషా దినోత్సవం నిర్వహించనున్నారు. తెలుగు భాష సాహిత్య సంస్కృతులకు పట్టం కడుతూ.. ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లోని 75కు పైగా తెలుగు సంస్థల సమన్వయంతో రెండు రోజుల పాటు ఈ వేడుకలను నిర్వహించనున్నారు. అంతర్జాల వేదికగా మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు ( భారత కాలమానం ప్రకారం ) వేడుకలు కొనసాగనున్నాయి.
Join Zoom Meeting
https://us02web.zoom.us/j/86404221002?pwd=U2ZVbGZjZ1NlbGNYNmFhQnBILzBrQT09
Meeting ID: 864 0422 1002
Passcode: TELUGU
కార్యక్రమాన్ని వీక్షించుటకు
YouTube Live : https://youtu.be/ahjiJ6XvLB8
Facebook live : https://fb.me/e/SAXO74wk