e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, September 28, 2021
Home ఎన్‌ఆర్‌ఐ తెలుగు భాషా దినోత్సవ ప్రత్యేక గీతానికి నాలుగు వంశీ గ్లోబల్ అవార్డ్స్

తెలుగు భాషా దినోత్సవ ప్రత్యేక గీతానికి నాలుగు వంశీ గ్లోబల్ అవార్డ్స్

హైదరాబాద్‌ : 2021 వంశీ గ్లోబల్ అవార్డ్స్ చైర్మన్ కళాబ్రహ్మ శిరోమణి డా. వంశీ రామరాజు వంశీ గ్లోబల్ అవార్డ్స్ ను ప్రకటించారు. తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా దక్షిణాఫ్రికా తెలుగు సంఘం, వీధి అరుగు – నార్వే వారు ఆగస్ట్ 28, 29 తేదీలలో అంతర్జాలంలో నిర్వహించబోతున్న కార్యక్రమంలో సమర్పించబోతున్న ‘ నాదమంత ప్రాచీనం తెలుగుజాతి చరితం’ అనే గీతానికి అవార్డులు ప్రకటించారు.


శుభోదయం గ్రూప్ అధిపతి లయన్. డా. కలపటపు శ్రీలక్ష్మీ ప్రసాద్‌కు ఉత్తమ నిర్మాతగా, గాయకుడు మనో ఉత్తమ గాయకునిగా, మాధవపెద్ది సురేశ్చంద్రకు ఉత్తమ సంగీత దర్శకునిగా, రాంభట్ల నృశింహ శర్మకు ఉత్తమ గీత రచయితగా అవార్డ్స్ ప్రకటించారు. ఈ అవార్డ్స్ ను ఆగస్ట్ 28 తేదీన అంతర్జాలంలో జరుగనున్న తెలుగు భాషా దినోత్సవంలో బహుకరించనున్నారు.

- Advertisement -

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana